సోగ్గాడే చిన్ని నాయనా నాగార్జున అన్ని చిత్రాలకంటే బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయంగా నిలిచింది

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతికి విడుదల జరిగింది , ఈ చిత్రం నాగార్జున అన్ని చిత్రాలకంటే ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది . మొత్తం మీద ఇప్పటిదాకా 40 కోట్ల వసూళ్ళు సాధించి , వసూళ్ళు పరంగా నాగార్జున అన్ని చిత్రాలకంటే ముందు వరుసలో ఉంది .

ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధిస్తుందని ఎవరు ఉహించలేదు , అసలు చిత్రం యొక్క వ్యాపారం 18 కోట్లు కాని ఇది ఇప్పుడు ఏకంగా 40 కోట్లు సాధించింది అంటే గొప్ప విశయమే , మరి ఇంకా ముందు రోజుల్లో ఎంత సాధిస్తుందో చూడాలి మరి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *