సోగ్గాడే చిన్ని నాయనా సెన్సార్ రిపోర్ట్

నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా . ఈ చిత్రం యొక్క విడుదల ఈ నెల 15 వ తారీఖున జరగబోతుంది .

ఇక ఈ చిత్రం యొక్క సెన్సార్ పూర్తి అయింది , దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు . ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్లు మంచి ఆసక్తిరేపటంతో ఈ చిత్రం పై అంచనాలు బాగా ఉన్నాయ్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *