సోగ్గాడే చిన్ని నాయనా ట్రైలర్ విడుదల అయింది

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా ట్రైలర్ విడుదల చేశారు .ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తునట్లు కూడా తెలిపారు .

ఇక ట్రైలర్ విషయానికి వస్తే,ఎప్పుడు ఉండే రొటీన్ చిత్రం లాగా కాకుండా దీనిలో ఏదో ఉంది అన్న ఆసక్తి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది . మరి సినిమా కుడా మంచి ఆసక్తికరంగా ఉంటే విజయం సాధించటం కాయం .

 

సోగ్గాడే చిన్ని నాయన ట్రైలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *