స్పీడున్నోడు కొత్త ట్రైలర్

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం స్పీడున్నోడు . ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల అయింది .

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక మంచి కమర్షియల్ చిత్రంలాగ కనపడుతుంది . బెల్లంకొండ శ్రీనివాస్ డాన్సులు ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి . మరి మీరు గనుక ఇంకా ట్రైలర్ చూడక పోతే చూడండి .

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *