బెంగాల్ టైగర్ మూవీ టాక్

రవి తేజ, తమ్మన మరియు రాశి ఖాన్న నటించిన చిత్రం బెంగాల్ టైగర్ .ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది,దీనికి ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తుంది .

చిత్రం మొత్తానికి కమర్షియల్ హుంగులతో బోర్ కొట్టకుండ అలరించింది అట అనే టాక్ వస్తుంది. మరి ఈ రోజులో ఇలా టాక్ వస్తే చాలుకథ ,ఇక బాక్స్ఆఫీసు వధ దుమ్ము దులపటానికి. మరి దీనికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే 25-30 కోట్లు ఈజీగ వసూళ్ళు చేయవచ్చు అనడంలో ఏమాత్రం సందేహములేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *