బెంగాల్ టైగర్ బాక్సాఫీస్ రిపోర్ట్

ఈ నెల డిసెంబర్ 10వ తారీఖున విడుదలయిన బెంగాల్ టైగర్ చిత్రం మంచి టాక్ , మాస్ ఫార్ములతో బాక్స్ ఆఫీసు దగ్గర మంచి వసూళ్ళు సాధించింది అని చిత్ర ప్రొడ్యూసర్ ఈ విధంగ తెలిపారు.

“ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలకు రెవెన్యూ పరంగా బ్రేక్ ఈవెన్ రావడం అన్నది జరగలేదు. అటువంటి తరుణంలో మా సంస్థ నుంచి వచ్చిన “బెంగాల్ టైగర్” ఈ రేర్ ఫీట్ ను ఎంతో ఈజీగా దక్కించుకోవడం నిర్మాతగా నాకు గర్వకారణం. ముఖ్యంగా సినిమాలకు “అన్ సీజన్”గా పేర్కొనే డిసెంబర్ నెలలో ఈ విధమైన భారీ కలెక్షన్స్ లభించడం రవితేజకు స్టార్ డమ్ కు నిదర్శనంగా నిలిచింది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *