నారా రోహిత్ తుంటరి ఆడియో విడుదల జరిగింది

నారా రోహిత్ నటించిన తాజా చిత్రం తుంటరి , ఈ చిత్రాన్ని కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించాడు . ఈ చిత్రం ముక్యంగా బాక్సింగ్ నేపధ్యంలో సాగనుంది .

చిత్రం యొక్క ఆడియో కూడా బానే ఉంది . ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న విడుదల జరిగింది . ఈ ట్రైలర్ బానే ఉంది కాని మొదటి టిజరు ఆకట్టుకున్నవిధంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది . కాని బాక్సింగ్ నేపద్యంలో చిత్రం వచ్చి చాలరోజులు అయ్యింది కాబట్టి చిత్రం గనుక బానే ఉంటె ప్రేక్షకుల మన్నలను పొందటం ఖాయం

మరి మీరు ఈ చిత్రం ట్రైలర్ చూడకపోతే కింద చూడండి .

https://www.youtube.com/watch?v=uI7buWs50k0&feature=youtu.be

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *