నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో వీడియో సాంగ్

jr.ntr నటించిన తాజా చిత్రం నాన్నకుప్రేమతో . ఈ చిత్రం ఈ నెల 13 వ తారీఖున విడుదలకి సిద్ధముగా ఉన్నది .

ఇప్పుడు ఈ చిత్రం నుంచి jr.ntr పాడిన “ఫాలో ఫాలో ” మేకింగ్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు . ఈ వీడియోలో కొన్నిచిత్రంలోని సన్నివేశాలు మరియు jr.ntr పాడిన సన్నివేశాలు చూపించారు . మరి మీరు గనుక ఇంకా చూడక పోతే చూడండి .

 
నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో వీడియో సాంగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *